కాంపిటీటివ్ సక్సెస్ మంత్ర...
1. సిలబస్ పూర్తిగా చదవడం
2. సరైన పుస్తకాల సేకరణ
3. ప్రీవియస్ పరీక్షల పేపర్ ల సాధన
4. సిలబస్ లో వున్న ప్రతీ విషయాన్ని బుక్స్ లో చదవడం
5. నమూనా పరీక్షలు రాస్తూ వుండడం
6. నోట్స్ తయారు చేసుకోవడం
7. రివిజన్ చేయడం, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడం
8.పైన చెప్పిన నియమాల్లో ఒక్కటి కూడా మిస్ చేయకపోవడం
Comments
Post a Comment